Current Affairs Telugu June 2022 For All Competitive Exams

Q)ఈ క్రింది ఏ సంవత్సరం ని “International Year of Millets” గా ప్రకటించారు ?

A)2022
B)2023
C)2025
D)2024

View Answer
B

Q)”Shala Praveshotsav (శాలా ప్రవేశోత్సవ్)” అనే కార్యక్రమాన్ని ఏరాష్ట్రం ప్రారంభించింది ?

A)మధ్య ప్రదేశ్
B)ఉత్తరాఖండ్
C)ఉత్తర ప్రదేశ్
D)గుజరాత్

View Answer
D

Q)ఇటీవల సరిహద్దు ప్రాంతాల్లో ఎన్ని “BRO CAFES” ని బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయనుంది ?

A)75
B)80
C)100
D)125

View Answer
A

Q)యూరప్ యొక్క అతిపెద్ద స్టార్టప్ కాన్ఫరెన్స్ “Vivatech – 2020” లో ఈ క్రింది ఏ దేశాన్ని “Country of the Year” గా గుర్తిoచారు ?

A)యుఎస్ ఏ
B)ఇండియా
C)ఫ్రాన్స్
D)జర్మనీ

View Answer
B

Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల ఏషియన్ ట్రాక్ సైక్లింగ్ ఛాంపియన్షిప్ న్యూఢిల్లీలో జూన్ 18 – 22, 2022 వరకు జరిగాయి.
2. ఈ సైక్లింగ్ పోటీల్లో ఇండియా నుండి మొదటిసారిగా రజత పతకాన్నీ “రోనాల్డో సింగ్” గెలిచారు.

A)1
B)2
C)1, 2
D)ఏదీ కాదు

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
19 + 3 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!