Current Affairs Telugu June 2022 For All Competitive Exams

Q)ఇటీవల ప్రకటించిన ICC T – 20 ర్యాంకింగ్స్ ల గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.T – 20 ర్యాంకింగ్ లలో మొదటి ర్యాంకు – ఇండియా.
2.T -20 బ్యాటింగ్ మొదటి ర్యాంక్ – బాబర్ ఆజమ్.

A)1, 2
B)ఏదీ కాదు
C)1
D)2

View Answer
A

Q)ఇటీవల కేంద్ర ప్రభుత్వం “GST Compensation Cess”ని ఏ సంవత్సరానికి పొడిగించింది ?

A)2027
B)2026
C)2028
D)2030

View Answer
B

Q)”The Dairy of a Young Girl” పుస్తక రచయిత ఎవరు ?

A)ఎలీనా థాంప్సన్
B)ఏమ్మా రెడ కాన్
C)పెట్రో క్విటోవా
D)A. అన్నే ఫ్రాంక్

View Answer
D

Q)ఇటీవల మరణించిన వి. కృష్ణమూర్తి ఈ క్రింది ఏ సంస్థకు చైర్మన్ గా పనిచేశారు ?

A)NTPC
B)HAL
C)BHEL
D)ICAR

View Answer
C

Q)ఇండియాలో అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ ని ఏ రాష్ట్రంలో నిర్మించనున్నారు ?

A)ఆంధ్ర ప్రదేశ్
B)కేరళ
C)కర్ణాటక
D)గుజరాత్

View Answer
B

Spread the love

Leave a Comment

Solve : *
8 + 13 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!