Current Affairs Telugu June 2022 For All Competitive Exams

Q)”రంజీ ట్రోఫీ – 2022″ ని ఏ జట్టు గెలుపొందింది ?

A)ముంబయి
B)తమిళనాడు
C)బరోడా
D)మధ్య ప్రదేశ్

View Answer
D

Q)ఇటీవల UN ఓషియన్ కాన్ఫరెన్స్ ఏ నగరంలో జరిగింది ?

A)పారిస్
B)లిస్బన్
C)లండన్
D)మాడ్రిడ్

View Answer
B

Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల “మో బస్” అనే సర్వీస్ కి ప్రసిద్ధ UN పబ్లిక్ సర్వీస్ అవార్డు లభించింది.
2.”మో బస్” అనేది మధ్య ప్రదేశ్ యొక్క ప్రజా రవాణా సర్వీస

A)1
B)2
C)1, 2
D)ఏదీ కాదు

View Answer
A

Q)PMAY -(U)(PM ఆవాస్ యోజన అర్బన్) గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.దీనిని 2015 జూన్ 25న PM నరేంద్ర మోడీ ప్రారంభించారు.
2. ఇటీవల ఈ పథకం పూర్తై 7సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో”7Years of PMAY (U) 2015 – 22″ అనే పుస్తకాన్ని విడుదల చేశారు.

A)1
B)2
C)1, 2
D)ఏదీ కాదు

View Answer
C

Q)కామన్వెల్త్ దేశాల కూటమి గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.దీనిని 1949లో లండన్ ప్రధాన కార్యాలయంగా ఏర్పాటు చేశారు.
2. ఇటీవల ఇందులో 55,56వ సభ్యదేశాలుగా Gabon, Togo అనే ఆఫ్రికా దేశాలు చేరాయి.

A)1, 2
B)ఏదీ కాదు
C)1
D)2

View Answer
A

Spread the love

Leave a Comment

Solve : *
17 − 1 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!