Q)ఈ క్రింది ఏ వ్యక్తి ఇటీవల “Miss India World Wide – 2022″కిరీటాన్ని గెలుపొందింది ?
A)వైదేహి డోగ్రే
B)మానుషి చిల్లర్
C)రుచిరా వర్మ
D)ఖుషి పటేల్
Q)”Miss Teen World Wide -2022″ కిరీటాన్ని ఇటీవల ఎవరు గెలుపొందారు ?
A)నవ్యా
B)మానస వారణాశి
C)రోహిణి రజాక్
D)నవదీప్ కౌర్
Q)CBDT -“సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సేస్” చైర్మన్ గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు ?
A)నితిన్ గుప్తా
B)SS ముంద్రా
C)సమంత్ కుమార్ గోయల్
D)అజయ్ కుమార్ డేకా
Q)ఇటీవల NASA ఒక రాకెట్ ని మొదటిసారిగా US అవతల ఈ క్రింది ఏ దేశం నుండి లాంచ్ చేసింది ?
A)కెనడా
B)ఆస్ట్రేలియా
C)ఇజ్రాయెల్
D)ఇండియా
Q)”World MSME Day” గురించి క్రింది వానిలో సరైనది ఏది ?
1.దీనిని ప్రతి సంవత్సరం జూన్ 27న 2017 నుండి UNGA జరుపుతుంది.
2. 2022 MSME Day ని ITC (ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ )ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.
A)1, 2
B)ఏదీ కాదు
C)1
D)2