Current Affairs Telugu June 2022 For All Competitive Exams

Q)”ఆలోలాంతరాళాలలో” అనే కవితా సంపుటిని ఎవరు రచించారు ?

A)మండలి బుద్ధ ప్రసాద్
B)SV రామారావు
C)నందిని సిధారెడ్డి
D)గోరేటి వెంకన్న

View Answer
B

Q)11వ శతాబ్దానికి చెందిన “అధికార నంది” అనే విగ్రహాన్ని ఇటీవల ఎక్కడ గుర్తించారు ?

A)దూళీమిట్ట (జగిత్యాల)
B)ఫణిగిరి (నల్గొండ)
C)అమరావతి
D)మిట్టపల్లి (సిద్దిపేట)

View Answer
D

Q)”కెంపెగౌడ ఇంటర్నేషనల్ అవార్డు” గ్రహీతలు ఎవరు ?
1.SM కృష్ణ
2.R.నారాయణ మూర్తి
3.ప్రకాష్ పదుకున

A)1, 2
B)2, 3
C)1, 3
D)1, 2,3

View Answer
D

Q)ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తికి ITF – (International Tennis Federation)”గోల్డెన్ అచీవ్మెంట్ అవార్డు” ఇవ్వనుంది/ ఇచ్చింది ?

A)పీట్ సంప్రాస్
B)మహేష్ భూపతి
C)అండ్రీ అగస్సీ
D)విజయ్ అమృత్ రాజ్

View Answer
D

Q)”Sao Joao” అనే ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుగుతుంది ?

A)సిక్కిం
B)మిజోరాం
C)గోవా
D)త్రిపుర

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
23 − 3 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!