Current Affairs Telugu June 2022 For All Competitive Exams

Q)ఇటీవల “Ambubachi Mela” ఎక్కడ జరుగుతుంది ?

A)గువాహటి (అస్సాం)
B)భువనేశ్వర్
C)పూరి
D)కోల్ కత్తా

View Answer
A

Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల”వరల్డ్ లైన్”అనే సంస్థ 2022 మొదటి త్రైమాసికంలో దాదాపు 936కోట్ల డిజిటల్ లావాదేవీలు జరిగాయని ఒక రిపోర్టులో తెలిపింది.
2.అత్యధిక డిజిటల్ లావాదేవీల్లో మొదటి ఐదు రాష్ట్రాలు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ.

A)1
B)2
C)1, 2
D)ఏదీ కాదు

View Answer
C

Q)”MEDISEP” అనే మెడికల్ ఇన్సూరెన్స్ పథకంని ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

A)ఆంధ్ర ప్రదేశ్
B)ఛత్తీస్ ఘడ్
C)కేరళ
D)జార్ఖండ్

View Answer
C

Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. ఇటీవల “One Health Pilot” అనే ప్రోగ్రాంని బెంగళూర్ లో ప్రారంభించారు.
2.”One Health Pilot” ప్రోగ్రాం ని డిపార్ట్మెంట్ ఆఫ్ పశుసంవర్ధక & డైరీ శాఖ ఎనిమల్ హస్బెండరీ& డైరీoగ్ ప్రారంభించింది.

A)1, 2
B)ఏదీ కాదు
C)1
D)2

View Answer
A

Q)”రిలయన్స్ జియో” చైర్మన్ గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు ?

A)ముఖేష్ అంబానీ
B)నీతా అంబానీ
C)అనిల్ అంబానీ
D)ఆకాష్ అంబానీ

View Answer
D

Spread the love

Leave a Comment

Solve : *
25 − 24 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!