Current Affairs Telugu June 2022 For All Competitive Exams

Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ప్రస్తుతం IN – Space చైర్మన్ – పవన్ కుమార్ గోయెంకా.
2.IN-Space సంస్థ త్వరలో ప్రముఖ స్పేస్ స్టార్టప్ సంస్థలైన ధ్రువ, దిగంతర సంస్థలకు చెందిన పెలోడ్స్ ని లాంచ్ చేయనుంది.

A)1
B)2
C)1, 2
D)ఏదీ కాదు

View Answer
C

Q)”Hero Fih Hockey 5s Lausanne – 2022″ లీగ్ గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఈ లీగ్ లో ఇండియా మెన్స్ టీం విజేతగా నిలిచింది.
2. మహిళల విభాగంలో ఉరుగ్వే జట్టు విజేతగా నిలిచింది.

A)1, 2
B)ఏదీ కాదు
C)1
D)2

View Answer
A

Q)గగన్ యాన్ కి చెందిన “CMF – Crew Module Fairing” ని ఈ క్రింది ఏ సంస్థ ఇస్రోకి డెలివరీ చేసింది ?

A)నాసా
B)అనంత్ టెక్నాలజీ
C)గరుడ టెక్నాలజీ
D)ఆల్ఫా డిజైన్ టెక్నాలజీ

View Answer
D

Q)రైల్వేల అనుసంధానతని పెంచేందుకు ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రం రైల్వే మంత్రిత్వ శాఖతో జాయింట్ వెంచర్ ని ఏర్పాటు చేయనుంది ?

A)మహారాష్ట్ర
B)అస్సాం
C)తెలంగాణ
D)ఉత్తరాఖండ్

View Answer
B

Q)”కాశీ యాత్ర” అనే పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

A)ఉత్తర ప్రదేశ్
B)మధ్య ప్రదేశ్
C)అస్సాం
D)కర్ణాటక

View Answer
D

Spread the love

Leave a Comment

Solve : *
6 ⁄ 2 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!