Current Affairs Telugu June 2022 For All Competitive Exams

Q)”The Moguls of Real Estate” అనేది ఈ క్రింది ఏ వ్యక్తి జీవిత చరిత్ర ?

A)దిలీప్ సంఘీ
B)జూపల్లి కృష్ణారావు
C)పల్లోంజీ మిస్త్రీ
D)గ్రంథి మల్లిఖార్జున రావు

View Answer
C

Q)భారత్ లోని రోడ్డు భద్రత పథకాలకి ఇటీవల వరల్డ్ బ్యాంక్ ఎంత లోన్ ని ఇవ్వనుంది ?(మిలియన్ డాలర్ల లో)

A)250
B)500
C)400
D)350

View Answer
A

Q)”PGI – D Performance Grading Index For District ” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. దీనిని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.
2. ఇందులో రాజస్థాన్ కి చెందిన సికార్, జున్ జున్, జైపూర్ జిల్లాలు మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. (I ++ కేటగిరిలో)

A)1
B)1, 2
C)ఏదీ కాదు
D)2

View Answer
B

Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల G -7 దేశాల కూటమి సమావేశం జర్మనీలో జరిగింది.
2. G – 7 కూటమిలో సభ్య దేశాలు – యుఎస్ ఏ,జపాన్ , యూకే, ఫ్రాన్స్, ఇటలీ, కెనడా, జర్మనీ

A)1
B)2
C)1, 2
D)ఏదీ కాదు

View Answer
C

Q)ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఇటీవల ఎక్కడ హనీ టెస్టింగ్ ల్యాబ్ ని ప్రారంభించారు ?

A)నాగాలాండ్ (దిమాపూర్)
B)గువాహటి (అస్సాం)
C)కొచ్చి (కేరళ)
D)కోయంబత్తూరు (తమిళనాడు)

View Answer
A

Spread the love

Leave a Comment

Solve : *
16 + 2 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!