Current Affairs Telugu June 2022 For All Competitive Exams

Q)ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రానికి “National MSME Award – 2022” వచ్చింది ?

A)తమిళనాడు
B)తెలంగాణ
C)మహారాష్ట్ర
D)ఒడిషా

View Answer
D

Q)”బెస్ట్ డ్రోన్ స్టార్టప్ సంస్థ” అవార్డుని ఇటీవల ఈ క్రింది ఏ సంస్థకు ఇచ్చారు ?

A)గరుడ
B)IG డ్రోన్స్
C)అనంత్
D)రిలయన్స్ జియో

View Answer
B

Q)ఇటీవల 400m హర్డీల్స్ లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన క్రీడాకారిణి ఎవరు ?

A)ఏలీనా థాంప్సన్
B)అలీసా పెర్రీ
C)సిడ్నీ మెక్ లాగ్లిన్
D)బ్రిట్టన్ విల్సన్

View Answer
C

Q)”PADMA (పద్మ)”అనే ఆటోమేటిక్ పే సిస్టంని ఇటీవల ఈ క్రింది ఏ సంస్థ కోసం ప్రారంభించారు ?

A)ఇండియన్ కోస్ట్ గార్డ్
B)ఇండియన్ ఆర్మీ
C)సిఆర్ పిఎఫ్
D)బి ఆర్ ఓ

View Answer
A

Q)ఇండియాలో మొట్టమొదటి అతిపెద్ద “Fractionally Owned” సోలార్ పవర్ ప్లాంట్ ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ?

A)రాజస్థాన్
B)మధ్య ప్రదేశ్
C)తెలంగాణ
D)కర్ణాటక

View Answer
D

Spread the love

Leave a Comment

Solve : *
28 × 10 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!