Current Affairs Telugu June 2022 For All Competitive Exams

Q)”CAPSTONE”మిషన్ గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇది నాసా చంద్రుడిపైకి పంపించే ఒక లూనార్ ఆర్బిటాల్.
2. దీనిని న్యూజిలాండ్ లోని మహియా నుండి నాసా లాంచ్ చేసింది.

A)1
B)2
C)1, 2
D)ఏదీ కాదు

View Answer
C

Q)”National Statistics Day” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.దీనిని PC మహలనోబిస్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం జూన్ 29న 2007 నుండి జరుపుతున్నారు.
2.2022 థీమ్:-“Data for Sustainable Development”.

A)1, 2
B)ఏదీ కాదు
C)1
D)2

View Answer
A

Q)ఇటీవల “ALH MK – III 835 స్వాడ్రన్” ని ఎక్కడ కమీషన్ చేశారు ?

A)విశాఖ పట్నం
B)పోర్ బందర్
C)కాకినాడ
D)తుత్తుకూడ

View Answer
B

Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల DRDO ఇండియన్ ఆర్మీ సంయుక్తంగా దేశీయంగా అభివృద్ధి చేసిన లేజర్ గైడెడ్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ ని విజయవంతంగా ప్రయోగించాయి.
2. ఈ మిస్సైల్ ని మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ లో “MBT అర్జున్” నుండి ప్రయోగించారు.

A)1
B)2
C)1, 2
D)ఏదీ కాదు

View Answer
C

Q)ఇటీవల “నేషనల్ హైవేస్ ఎక్స్ లెన్స్ అవార్డు – 2021” ఈ క్రింది ఏ రోడ్డు మార్గంకి గోల్డ్ మెడల్ అవార్డు లభించింది ?

A)ఢిల్లీ – అహ్మదాబాద్ ఎక్స్ ప్రెస్ వే
B)ఢిల్లీ – మీరట్ ఎక్స్ ప్రెస్ వే
C)చెన్నై – బెంగళూర్ ఎక్స్ ప్రెస్ వే
D)యమునా – ఎక్స్ ప్రెస్ వే

View Answer
B

Spread the love

Leave a Comment

Solve : *
21 + 5 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!