Q)”Road Accidents In India-2020″రిపోర్ట్ గూర్చిక్రిందివానిలో సరైనది ఏది?
1.దీనిని రోడ్డు రవాణా,హైవేలమంత్రిత్వశాఖక్రిందపనిచేసేTRW-సoస్థ రూపొందించింది
2.ఈరిపోర్ట్ ప్రకారంఇండియాలో2019తో పోల్చితే2020లో ట్రాఫిక్ యాక్సిడెంట్లు18.46%మరణాలు12.84%గాయాలు22.84%తగ్గాయి
A)1
B)2
C)1, 2
D)ఏదీ కాదు
Q)ఈక్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల ప్రముఖ లాజిస్టిక్స్&కొరియర్ సంస్థబ్లూడార్ట్,UNFCCలు కలిసి”క్లైమేట్ న్యూట్రల్ నౌ”అనేఒప్పందంపై సంతకంచేశాయి
2.ఈఒప్పందంలో భాగంగా బ్లూడార్ట్ సంస్థ2030లోపు కర్బన ఉద్గారాలను తగ్గిస్తుందిఅందుకోసం7బిలియన్ యూరో లని ఖర్చుచేయనుంది
A)1, 2
B)ఏదీ కాదు
C)1
D)2
Q)”గ్లోబల్ ఎయిర్ పవర్ ర్యాంకింగ్స్ – 2022″ గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.WDMMA రూపొందించిన ఈ ర్యాంకింగ్ ల్లో భారత ఎయిర్ ఫోర్స్ 6వ గ్లోబల్ ర్యాంక్ ని సాధించింది.
2. అత్యంత బలవంతమైన ఎయిర్ ఫోర్స్ బలగాల్లో యుఎస్ ఏ, రష్యా తర్వాత 3వ స్థానంలో నిలిచింది.
A)1
B)2
C)1, 2
D)ఏదీ కాదు
Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1.PM భారతీయ జన ఔషధి యోజన పథకం అమలు ఏజెన్సీ అయిన PMBI యొక్క సేల్స్ ఇటీవల మొదటిసారిగా “మే నెలలో “వంద కోట్లను దాటాయి.
2. March,2024లోపు 10,000 జన ఔషధీ కేంద్రాల ను ఏర్పాటు చేయాలన్నది భారత ప్రభుత్వ లక్ష్యం.
A)1
B)2
C)1, 2
D)ఏదీ కాదు
Q)”హర్ ఘర్ దస్తక్ క్యాంపెయిన్ 2.0″గురించి ఈక్రింది వానిలోసరైనదిఏది?
1. దీనిని2నెలలపాటుJune,1,2022- 31july, 2022వరకు అమలుచేసేలా కేంద్రఆరోగ్య మంత్రిత్వశాఖ ఏర్పాటుచేసింది.
2. దేశంలోఉన్న ప్రజలందరికీ ఇంటింటికీవెళ్లి వ్యాక్సినేషన్ చేసెలా ఈప్రోగ్రాంని రూపొందించారు
A)1, 2
B)1
C)2
D)ఏదీ కాదు