1080 total views , 3 views today
Q)ఇటీవలUNO టర్కీ దేశ అధికారిక పేరును ఏ విధంగా మార్పు చేసింది?
A)Turkee
B)Turkiye
C)Turkeyee
D)Turquee
Q)ఈ క్రింది ఏ భారతీయ సంస్థ ఇటీవల లక్సెంబర్గ్ ఎక్స్చేంజ్ లో 300 మిలియన్ యూరోల గ్రీన్ బ్రాండ్ ని లిస్ట్ చేసింది?
A)PFC
B)NTPC
C)SEBI
D)ONGC
Q)” The Queen's Birth Day honours – 2022″లిస్టులో స్థానం పొందిన ఈ క్రింది రచయిత ఎవరు?
A)దామోదర్ మౌజో
B)గుల్జార్
C)శశి థరూర్
D)సల్మాన్ రష్దీ
Q)ఇటీవల స్పోర్ట్స్ SAI – అథారిటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియామకం అయ్యారు?
A)నరిందర్ బత్రా
B)బిశ్వ భూషణ్ హరిచంద్
C)సందీప్ ప్రదాన్
D)హిమంత బిష్వ వర్మ
Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల ఇండియాలో మొట్టమొదటి, ఏషియాలోనే అతిపెద్ద “లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్”నిప్రారంభించారు.
2.ARIES అనే సంస్థ క్యాంపస్ లోని దేవస్థల్ హిల్ దగ్గర ఈ టెలిస్కొప్” ని ఏర్పాటు చేశారు
A)1
B)2
C)1, 2
D)ఏదీ కాదు