Current Affairs Telugu June 2023 For All Competitive Exams

61) ఇటీవల భారత రక్షణ మంత్రిత్వ శాఖ రేడియో రిలే కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ కోసం ఈ క్రింది ఏ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది?

A) ICOMM Tele
B) Adani
C) L & T
D) BHEL

View Answer
A) ICOMM Tele

62) ప్రస్తుతం ఆర్.బి.ఐ డిప్యూటీ గవర్నర్లు ఎవరు?
1.M. రాజేశ్వర్ రావు
2. రబీ శంకర్
3. మైఖేల్ దేబబ్రత్ పాత్ర
4. స్వామినాథన్ జానకిరామన్

A) 1,3,4
B) 1,2,4
C) 2,3
D) All

View Answer
D) All

63) “Ring Side” అనే పుస్తకం ఎవరు రాసారు?

A) శశి థరూర్
B) సుధా మూర్తి
C) ప్రకాష్ జవదేకర్
D) విజయ్ దర్దా

View Answer
D) విజయ్ దర్దా

64) World Metrological Organaisation మొదటి మహిళ సెక్రటరీ జనరల్ గా ఎవరు నియమాకం అయ్యారు?

A) Olaf Schloz
B) Celeste Saulo
C) Anzek Morkel
D) Tessi thamas

View Answer
B) Celeste Saulo

65) “Raja Parba” అనే ఫెస్టివల్ ఏ రాష్ట్రం నిర్వహిస్తుంది?

A) అస్సాం
B) జార్ఖండ్
C) బీహార్
D) ఒడిషా

View Answer
D) ఒడిషా

Spread the love

Leave a Comment

Solve : *
30 ⁄ 10 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!