Current Affairs Telugu June 2023 For All Competitive Exams

66) Kafue National Park ఏ దేశంలో ఉంది?

A) జాంబియా
B) కెన్యా
C) నమీబియా
D) సౌత్ ఆఫ్రికా

View Answer
A) జాంబియా

67) వరల్డ్ బ్యాంక్ ప్రకారం 2023లో భారత్ వృద్ధిరేటు ఎంత ?

A) 6.1%
B) 7.9%
C) 6.3%
D) 7.2%

View Answer
C) 6.3%

68) G – 20 4వ టూరిజం వర్కింగ్ గ్రూప్ మీటింగ్ ఎక్కడ జరిగింది?

A) గోవా
B) తిరువనంతపురం
C) సిమ్లా
D) కోయంబత్తూర్

View Answer
A) గోవా

69) “భవానీ దేవి” ఈ క్రింది ఏ క్రీడకు చెందిన వ్యక్తి ?

A) హాకీ
B) గోల్ఫ్
C) బాక్సింగ్
D) ఫెన్సింగ్

View Answer
D) ఫెన్సింగ్

70) ప్రపంచంలో మొట్టమొదటి 3-D ప్రింటింగ్ దేవాలయంని ఎక్కడ నిర్మించనున్నారు?

A) బెంగళూరు
B) ద్వారకా
C) వారణాశి
D) సిద్దిపేట

View Answer
D) సిద్దిపేట

Spread the love

Leave a Comment

Solve : *
21 + 18 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!