71) ఆర్కిటిక్ ఎక్సర్ సైజ్ గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. దీనిని NATO నిర్వహించింది
2. ఇది ఒక మిలిటరీ ఎక్సర్ సైజ్. NATO కొత్త సభ్య దేశం ఫిన్ లాండ్ కి భద్రత కోసం దీనిని ఏర్పాటు చేశారు
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
72) ఇటీవల 78వ UNGA ప్రెసిడెంట్ గా ఎవరు ఎన్నికైనారు?
A) రుచిరా కాంబోజ్
B) సుబ్రహ్మణ్యం జైశంకర్
C) డెన్నిస్ ఫ్రాన్సిస్
D) TS తిరుమూర్తి
73) 2.7 బిలియన్ డాలర్ల పెట్టుబడి తో మైక్రాన్ అనే సంస్థ సెమీ కండక్టర్ ప్యాకేజింగ్ ప్లాంట్ ని ఎక్కడ ఏర్పాటు చేయనుంది?
A) గుజరాత్
B) కర్ణాటక
C) తెలంగాణ
D) MP
74) ఇటీవల ఇండియన్ నేవీ కోసం ” ధృవ్ ” అనే ఇంటిగ్రేటెడ్ సిమ్యూలేటర్ కాంప్లెక్స్ ని ఎక్కడ ప్రారంభించారు?
A) విశాఖపట్నం
B) చెన్నై
C) పోర్ట్ బ్లెయిర్
D) కొచ్చి
75) “Indian’s Costliest city for Expatriates” గా ఏ నగరం నిలిచింది?
A) బెంగళూరు
B) ముంబాయి
C) హైదరాబాద్
D) న్యూఢిల్లీ