76) India’s Finance Ministers: From Independens to Emergency ( 1947- 1977)
పుస్తక రచయిత ఎవరు?
A) AK భట్టాచార్య
B) రామచంద్ర గుహ
C) వినయ్ సీతాపతి
D) శశి థరూర్
77) అమృత్ దరోహర్ యోజన, MISHTI యోజన పథకం గూర్చి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇది వెట్ ల్యాండ్స్, మాంగ్రూవ్స్ సంరక్షణకు చెందిన పథకం
2. ఈ పథకాల క్రింద దేశంలోని 11 రాష్ట్రాలు, & VT లలో 54052km మాంగ్రువ్స్ ని వచ్చే ఐదేళ్లలో అభివృద్ధి చేస్తారు
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
78) Burgundy Private, Hurun India ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఇండియాలో మోస్ట్ వాల్యుబుల్ కంపెనీల్లో తొలి మూడు స్థానాల్లో నిలిచిన కంపెనీలు ఏవి?
A) Reliance, TCS, HDFC
B) Reliance, TCS, Infosys
C) Reliance, Adani, TATA motors
D) TCS, HDFC, Reliance
79) ఇటీవల RSL క్రిస్టోఫర్ బ్లాండ్ ప్రైజ్ – 2023 ని ఎవరికి ఇచ్చారు?
A) పీటర్సన్ జోసెఫ్
B) డైసీ రాక్ వెల్
C) అలెక్సి
D) N V రమణ
80) ఇటీవల “CM Learn and Earn Scheme” ని ఏ రాష్ట్రం ప్రారంభించింది?
A) UP
B) చతిస్ గడ్
C) MP
D) బీహార్