86) ఇటీవల “5000 km Motor cycle Expedition” ఏ ప్రాంతాల మధ్య జరిగింది?
A) ఢిల్లీ – కన్యాకుమారి
B) శ్రీనగర్ – చెన్నై
C) దిబ్రూఘార్ – కన్యాకుమారి
D) ఢిల్లీ – లేహ్
87) ఇటీవల పరీక్షించబడిన “Raman-I” ఇంజన్ ఏ సంస్థకు చెందినది ?
A) Dhruv
B) Skyroot
C) Digantara
D) Agnikul
88) ఇటీవల మణిపూర్ లో శాంతి ఒప్పందం గూర్చి ఎవరి నేతృత్వంలో కమిటీ వేశారు?
A) అమిత్ షా
B) అనసూయ ఉకేయ్
C) రాజ్ నాథ్ సింగ్
D) నరేంద్ర మోడీ
89) ర్యాండ్ స్టాండ్ ఇండియా సంస్థ ప్రకారం ఇండియాలో “Most Attractive Employer Brand” గా ఏ సంస్థ నిలిచింది ?
A) TATA Power
B) Reliance
C) Adani
D) Infosys
90) “నలంద” అనే పుస్తకం ని ఎవరు రాశారు?
A) విక్రమ్ సంపత్
B) సల్మాన్ ఖురేషి
C) అభయ్.k
D) వినయ్ మోహన్ ఖ్వాత్ర