91) “1st Solar City in Madyapradesh” ఏ నగరం?
A) రేవా
B) ఇండోర్
C) సాంచీ
D) భోపాల్
92) ఇటీవల అమిత్ షా ” బలిదాన్ స్తంభ్ ” ఎక్కడ ప్రారంభించారు?
A) శ్రీనగర్
B) చండీఘర్
C) లఖింపూర్ ఖేరీ
D) ఉన్నావ్
93) ఇటీవల GSITI ,హైదరాబాద్ కి “అతి ఉత్తమ్ (Athi Utham)” గుర్తింపు లభించింది కాగాGSITI ఈ క్రింది ఏ మంత్రిత్వ శాఖ క్రింద పనిచేస్తుంది?
A) Ministry Of Earth Sciences
B) Ministry Of Mines
C) Ministry Of Science &Technology
D) Commerce & Industries
94) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇటీవల SUIT – The Solar ultraviolet Imaging Telescope ” అనే స్పేస్ టెలిస్కోప్ ని IUCAA అభివృద్ధి చేసింది
2.IUCAA – Inter University Centre For Astronomy and Astrophysics పూణేలో ఉంది
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
95) టాటా గ్రూప్ సంస్థ ఇండియా మొట్టమొదటి లిథియం అయాన్ గిగా ఫ్యాక్టరీని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనుంది?
A) కర్ణాటక
B) తెలంగాణ
C) గుజరాత్
D) మహారాష్ట్ర