Current Affairs Telugu June 2023 For All Competitive Exams

6) FRP – Fair Remunerative price ఏ పంటలకి ప్రకటిస్తారు?

A) (A) వరి, మొక్కజొన్న, గోధుమ
B) (B) చెరుకు
C) A & B
D) కాఫీ, తేయాకు

View Answer
B) (B) చెరుకు

7) ఇటీవల భారత్ ఈ క్రింది ఏ దేశాలతో “Tripartite Power Trade Agreement” ని తుదిదశకి తీసుకొచ్చింది?

A) భూటాన్, నేపాల్
B) నేపాల్, బంగ్లాదేశ్
C) నేపాల్, మయన్మార్
D) బంగ్లాదేశ్, మయన్మార్

View Answer
B) నేపాల్, బంగ్లాదేశ్

8) ఇటీవల “Mission EVOLVE” ని ఏ సంస్థ ప్రారంభించింది?

A) SIDBI
B) SBI
C) DPIIT
D) NABARD

View Answer
A) SIDBI

9) ఇటీవల “Contentful Connectivity” అనే ప్రోగ్రాం ని ఈ క్రింది ఏ సంస్థ ప్రారంభించింది?

A) Google
B) Microsoft
C) TCS
D) Infosys

View Answer
B) Microsoft

10) ICC Player of Month May సరైన అవార్డు గ్రహీతలు?
1.Men ‘s – బాబర్ అజమ్
2.Women’s – Thipatcha putthawong (థాయిలాండ్)

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
B) 2 మాత్రమే

Spread the love

Leave a Comment

Solve : *
12 − 5 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!