Current Affairs Telugu June 2023 For All Competitive Exams

96) ” EKatha” ఎక్సర్ సైజ్ గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇది ఇండియా – మాల్దీవుల మధ్య నేవీ ఎక్సర్ సైజ్
2. 6వ ఎడిషన్ ఎక్సర్ సైజ్ 4, June – 3 rd, July 2023 తేదీలలో మాల్దీవుల్లో జరుగుతుంది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

97) USGBC, GBCI ప్రకారం ” LEED Zero Certifications” లో ఏ దేశం మొదటి స్థానంలో ఉంది?

A) USA
B) India
C) Chaina
D) Japan

View Answer
B) India

98) GI – ట్యాగ్ పొందిన అమ్రోహ డోలక్, కల్పి హ్యాండ్ మేడ్ పేపర్, బాగ్ పట్ హోమ్ ఫర్నిషింగ్స్ ఏ రాష్ట్రం కి చెందినది?

A) MP
B) UP
C) రాజస్థాన్
D) గుజరాత్

View Answer
B) UP

99) ఇటీవల షేక్ అహ్మద్ నవాఫ్ ఆల్ అహ్మద్ ఆల్ సభా ఏ దేశానికి ప్రధానిగా ఎన్నికైనాడు?

A) Oman
B) Soudi Arabia
C) Qatar
D) Kuwait

View Answer
D) Kuwait

100) ప్రపంచంలో అతిపెద్ద దేవాలయంగా నిర్మించనున్న విరాట్ రామాయన్ దేవాలయాన్ని ఏ రాష్ట్రంలో నిర్మిస్తున్నారు?

A) బిహార్
B) UP
C) MP
D) గుజరాత్

View Answer
A) బిహార్

Spread the love

Leave a Comment

Solve : *
9 − 4 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!