Current Affairs Telugu June 2023 For All Competitive Exams

101) “SUGAM” పోర్టల్ ఏ మంత్రిత్వ శాఖ క్రింద పని చేస్తుంది?

A) ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం
B) MSME
C) ఫైనాన్స్
D) హోం

View Answer
A) ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం

102) ఇటీవల ‘పాలిటెక్నిక్ ఛలో అభియాన్ – 2023 ” అనే పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది?

A) UP
B) MP
C) గుజరాత్
D) బిహార్

View Answer
A) UP

103) ఇటీవల ఆమోదం తెలిపిన “worlds largest grain storege Plan – ఎంత మొత్తంలో కేటాయింపులు చేశారు? ( కోట్లలో)

A) 25,000
B) 75000
C) 1 లక్ష
D) 1,25000

View Answer
C) 1 లక్ష

104) ఇటీవల “SKYTRAX – 2023 world Airline Awards” లో ఏ దేశ ఎయిర్ లైన్ ఉత్తమ సంస్థగా నిలిచింది ?

A) Qatar Airlines
B) Singapure Airlines
C) Japan
D) USA

View Answer
B) Singapure Airlines

105) ఇటీవల “Mixed Reality Fund” ని స్టార్టప్ ల కోసం ఏ సంస్థ ప్రారంభించింది?

A) NITI Ayog
B) World Bank
C) DPIIT
D) Meta

View Answer
D) Meta

Spread the love

Leave a Comment

Solve : *
13 × 19 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!