Current Affairs Telugu June 2023 For All Competitive Exams

106) ఇటీవల UNDP మహిళా సాధికారత, అభివృద్ధి కోసం ఈ క్రింది ఏ పథకంలో భాగస్వామ్యం కానుంది ?

A) పోషణ్ అభియాన్
B) Stand-up India
C) DAY – NRLM
D) PMABY

View Answer
C) DAY – NRLM

107) ఈ రోజున “National Statistics Day” అని జరుపుతారు?

A) June,29
B) June,28
C) June,27
D) June,26

View Answer
A) June,29

108) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇటీవల FAO “Accelarator programme” క్రింద ప్రముఖ ఫుడ్ స్టార్టప్ సంస్థ ” Farmers FZ ” ని ని ఎంపిక చేసింది
2.Farmers FZ హైదరాబాద్ ( తెలంగాణ) కి చెందిన స్టార్టప్.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
A) 1 మాత్రమే

109) బాల కార్మికుల నిషేధం కోసం పనిచేసినందుకు ఏ వ్యక్తికి 2023 – ఇక్బాల్ మసీహ్ అవార్డుని ఇచ్చారు?

A) కైలాష్ సత్యార్థి
B) బిందెశ్వర్ పాఠక్
C) లలితా నటరాజన్
D) సుధా మూర్తి

View Answer
C) లలితా నటరాజన్

110) ఇటీవల”NWO Spinoza Prize 2023″ ని ఏ వ్యక్తికి ఇచ్చారు?

A) Joyeeta Gupta
B) నిఖితా శ్రీ
C) జయశ్రీ ఉల్లాల్
D) నీనా గుప్తా

View Answer
A) Joyeeta Gupta

Spread the love

Leave a Comment

Solve : *
24 ⁄ 8 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!