Current Affairs Telugu June 2023 For All Competitive Exams

111) “World Drug Report – 2023” గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. దీనిని ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు విడుదల చేసింది
2.ప్రపంచవ్యాప్తంగా 296 మిలియన్ల మంది ప్రజలు డ్రగ్స్ కి బానిసలు అయ్యారు

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
B) 2 మాత్రమే

112) ఇటీవల ఉడుపి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఏ దేశం యొక్క 6 కార్గో షిప్ / వెస్సెల్ తయారీకి ఆర్డర్ ని పొందింది?

A) నార్వే
B) మలేషియా
C) ఇండోనేషియా
D) UAE

View Answer
A) నార్వే

113) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.37వ నేషనల్ గేమ్స్ గోవాలో జరగనున్నాయి
2. 37వ నేషనల్ గేమ్స్ మస్కట్ – Moga (మోగా)

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

114) నేషనల్ వాటర్ అవార్డ్స్ – 2022 లో ఉత్తమ గ్రామ పంచాయతీగా నిలిచిన గ్రామం?

A) గౌతమ్ పూర్ (భద్రాద్రి)
B) గంభీరావుపేట (సిరిసిల్ల)
C) నెల్లుట్ల (జనగాం)
D) జగన్నాధపురం (భద్రాద్రి)

View Answer
D) జగన్నాధపురం (భద్రాద్రి)

115) ఇటీవల HAL సంస్థ ఈ క్రింది ఏ దేశంతో ఎయిర్ క్రాఫ్ట్ సేవల అభివృద్ధి కోసం MOU కుదుర్చుకుంది?

A) ఫ్రాన్స్
B) అర్జెంటీనా
C) USA
D) జర్మనీ

View Answer
B) అర్జెంటీనా

Spread the love

Leave a Comment

Solve : *
54 ⁄ 27 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!