Current Affairs Telugu June 2023 For All Competitive Exams

116) ఇటీవల G – 20 SAI సమ్మిట్ ఎక్కడ జరిగింది?

A) పూణే
B) నాగపూర్
C) ముంబయి
D) గోవా

View Answer
D) గోవా

117) ఇటీవల”Intersolar Europe – 2023″ ఎగ్జిబిషన్ ఎక్కడ జరిగింది?

A) మ్యూనిచ్
B) జెనీవా
C) పారిస్
D) గురుగ్రాం

View Answer
A) మ్యూనిచ్

118) “Droupadi murmu: From Tribal Hinterlands to Raisina Hills” పుస్తక రచయిత ఎవరు?

A) కస్తూరి రే
B) సుధా మూర్తి
C) ద్రౌపది ముర్మ
D) GC ముర్ము

View Answer
A) కస్తూరి రే

119) ఇటీవల గుహవాటి రైల్వే స్టేషన్ కి “Eat Right Station” గుర్తింపు లభించింది. కాగా ఈ గుర్తింపుని ఏ సంస్థ ఏ మంత్రిత్వ శాఖ ఇస్తుంది?

A) Ministry of Railways
B) FSSAI
C) DPIIT
D) NITI Ayog

View Answer
B) FSSAI

120) ఇటీవల SECI మేనేజింగ్ డైరెక్టర్ గా ఎవరు నియామకం అయ్యారు?

A) అజయ్ యాదవ్
B) శరద్ యాదవ్
C) PC గుప్తా
D) ప్రవీణ్ శ్రీ వాత్సవ

View Answer
A) అజయ్ యాదవ్

Spread the love

Leave a Comment

Solve : *
30 ⁄ 6 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!