121) Energy Transitition Index – 2023 గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.దీనిని IEA ఇంటర్నేషనల్ ఎనర్జీ అసోసియేషన్ విడుదల చేస్తుంది
2.ఇందులో ఇండియా ర్యాంక్ – 67
3.తొలి 5 స్థానాల్లో నిలిచిన దేశాలు – స్వీడన్, డెన్మార్క్, నార్వే, ఫిన్ లాండ్, స్విట్జర్లాండ్
A) 1,2
B) 1,3
C) 1,2,3
D) 2,3
122) ఇటీవల హేమిస్ ఫెస్టివల్ – 2023 ఎక్కడ జరిగింది?
A) అరుణాచల్ ప్రదేశ్
B) లడక్
C) సిక్కిం
D) ఉత్తరాఖండ్
123) “ముఖ్యమంత్రి లాడ్లీ బెహనా స్కీం ” ని ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది?
A) MP
B) బిహార్
C) ఛత్తీస్ ఘడ్
D) ఒడిషా
124) ఇటీవల భారత్ కి “TOP FDI Choice” గా ఏది నిలిచింది?
A) మారిషస్
B) దుబాయ్
C) USA
D) నెదర్లాండ్స్
125) 2023 – పర్యావరణ దినోత్సవ థీమ్ ఏమిటి?
A) Only One Earth
B) Beat Air Pollution
C) Biodiversity
D) Solution to Plastic Pollution