Current Affairs Telugu June 2023 For All Competitive Exams

126) ఇటీవల 3వ G – 20 డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్ సమావేశం ఎక్కడ జరిగింది?

A) పూణే
B) బెంగళూరు
C) హైదరాబాద్
D) ముంబయి

View Answer
A) పూణే

127) ఇటీవల CONCOR (container corporation of India Ltd) CMD గా ఎవరు నియామకం అయ్యారు ?

A) సంజయ్ స్వరూప్
B) శ్రీవాత్సవ
C) PK సూద్
D) కిరణ్ అహుజ్

View Answer
A) సంజయ్ స్వరూప్

128) ఈ క్రింది ఏ రెండు కంపెనీలు కలిసి 80 వందే భారత్ ఎక్స్ప్రెస్ స్లీపర్ ట్రైన్ లను మ్యానుఫ్యాక్చర్ చేయనున్నాయి?

A) BHEL – పెరంబుర్
B) BHEL – TRSL
C) BHEL – చిత్తరంజన్
D) BHEL – (L & T)

View Answer
B) BHEL – TRSL

129) ఈ క్రింది ఏ వ్యాధి/ప్రాడక్ట్ పట్ల OTT ల్లో భారత్ అవగాహన కార్యక్రమాలు, యాడ్స్ ప్రదర్శించినందుకు WHO భారత్ ని ప్రశంసించింది?

A) COVID – 19
B) HIV
C) Tobocco
D) ఆన్ లైన్ మోసాలు

View Answer
C) Tobocco

130) ఇండియాలో మడ అడవుల విస్తీర్ణం ఎక్కువ ఉన్న ప్రాంతాలు వరుసగా?

A) గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఆంధ్ర ప్రదేశ్
B) పశ్చిమ బెంగాల్, ఆంధ్ర ప్రదేశ్, ఒడిశా, కేరళ
C) పశ్చిమ బెంగాల్, కేరళ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్
D) పశ్చిమ బెంగాల్, గుజరాత్, అండమాన్ & నికోబార్, ఆంధ్ర ప్రదేశ్

View Answer
D) పశ్చిమ బెంగాల్, గుజరాత్, అండమాన్ & నికోబార్, ఆంధ్ర ప్రదేశ్

Spread the love

Leave a Comment

Solve : *
25 − 6 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!