Current Affairs Telugu June 2023 For All Competitive Exams

136) “అనుసంధాన్ చింతన్ శివిర్ ” అనే ప్రోగ్రామ్ ని ఏ సంస్థ ప్రారంభించింది?

A) AICTE
B) DRDO
C) HAL
D) CBSE

View Answer
B) DRDO

137) “Aai (ఆయ్) ” అనే జెండర్ ఇన్ క్లూజివ్ టూరిజం పాలసీని ఏ రాష్ట్రం ప్రారంభించింది?

A) గుజరాత్
B) ఒడిషా
C) జార్ఖండ్
D) మహారాష్ట్ర

View Answer
D) మహారాష్ట్ర

138) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.ఇటీవల 2023 హాకీ వుమెన్స్ జూనియర్ ఏషియా కప్ జపాన్ లో జరిగింది
2. పై పోటీల్లో సౌత్ కొరియా విజేతగా నిలిచింది

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
A) 1 మాత్రమే

139) ఇటీవల “National Time Release Study – 2023” అనే రిపోర్టుని ఏ సంస్థ విడుదల చేసింది?

A) NITI Ayog
B) CBIC
C) CBDT
D) CBI

View Answer
B) CBIC

140) ఇండియాలో NABH అక్రిడేషన్ పొందిన మొదటి AIIMS ఏ నగరం కి చెందినది?

A) ఇండోర్
B) నాగపూర్
C) తిరుపతి
D) రాయ్ పూర్

View Answer
B) నాగపూర్

Spread the love

Leave a Comment

Solve : *
11 × 23 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!