141) ఇటీవల UNSC ఈ క్రింది ఏ దేశాలు మెంబర్స్ గా ఎన్నికైనాయి?
A) ఇండియా, జపాన్, ఇటలీ, బ్రెజిల్, అల్జీరియా
B) అల్జీరియా, గుయాన, సౌత్ కొరియా, సియేర్రా లియోన్, స్లోవేనియా
C) పోలాండ్, మొజాంబిక్, ఘనా, చిలీ, పిలిప్పైన్స్
D) పెరూ, మెక్సికో, కెనడా, స్పెయిన్, థాయిలాండ్
142) ఇటీవల IISC- బెంగళూరు, హైపర్ సోనీక్ విండ్ టన్నెల్ కి ఈ క్రింది ఏ వ్యక్తి పేరును పెట్టారు ?
A) రామానుజన్
B) CV రామన్
C) దేవగౌడ
D) రొడ్డెం నరసింహ (Roddem Narasimha)
143) ఇటీవల “నంద్ బాబా మిల్క్ మిషన్” స్కీమ్ ని ఏ రాష్ట్రం ప్రారంభించింది?
A) MP
B) UP
C) గుజరాత్
D) హర్యానా
144) వైభవ్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ గురించిసరైనవాక్యాలను గుర్తించండి?
1.దీనిని DST(Dept.Science & Technology)ప్రారంభించింది
2.భారతసంతతికి చెందిన అత్యుత్తమ శాస్త్రజ్ఞులు ఇండియాలోని వివిధ సంస్థల్లో పనిచేసేందుకు వీలుగా వారికిఅవకాశం ఇచ్చేందుకు ఈప్రోగ్రాం ఏర్పాటుచేశారు.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
145) ఇటీవల ఈ క్రింది ఏ దేశ బ్యాంకు కి “Central Bank of the Year” అవార్డు ఇచ్చారు?
A) జపాన్
B) ఉక్రెయిన్
C) ఇండియా
D) స్వీడన్