11) ఇటీవల “PPP IN INDIA” అనే ఆన్ లైన్ పోర్టల్ ని ఈ క్రింది ఏ సంస్థ ప్రారంభించింది?
A) NITI Ayog
B) IFS
C) DPIIT
D) RBI
12) గృహజ్యోతి అనే స్కీమ్ ని ఏ రాష్ట్రం ప్రవేశపెట్టింది ?
A) తెలంగాణ
B) ఆంధ్ర ప్రదేశ్
C) ఒడిషా
D) కర్ణాటక
13) 2022 – 23లో “Wind Energy Adoption” లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలు ఏవి?
A) తమిళనాడు , గుజరాత్, రాజస్థాన్
B) AP, తమిళనాడు, కేరళ
C) రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు
D) కేరళ, తమిళనాడు, AP
14) ఇటీవల UNOOSA – UN Office for Outer Space Affairs యొక్క డైరెక్టర్ గా ఎవరు నియమాకమయ్యారు?
A) టేస్టీ తామస్
B) ఆర్తి హోల్ల మైనీ
C) కళై సెల్వి
D) V. సోమనాథన్
15) ఇండియాలో ప్రైవేట్ రంగంలో అతిపెద్ద రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?
A) పెరుంబూరు
B) ఎలహంక
C) చిత్తరంజన్
D) హైదరాబాద్