146) “కవచ్ (kavach)” ఒక… ?
A) మిలిటరీ సైనికుల బుల్లెట్ ప్రూఫ్ దుస్తులు
B) ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్
C) నీటి శుద్ధి కొత్త టెక్నాలజీ
D) DRDO రూపొందించిన కొత్త మిస్సైల్
147) ఇటీవల “సుదర్శన్ శక్తి ఎక్సర్ సైజ్- 2023” ఏ విభాగం నిర్వహించింది?
A) Indian Airforce
B) Indian Army
C) Indian Navy
D) BSF
148) ఇటీవల GI – Tag లభించిన ప్రముఖ తెలుగు ప్రాంత స్వీట్ ?
A) బందరు లడ్డు
B) తాపేశ్వరం కాజా
C) ఆత్రేయపురం పూతరేకులు
D) కాకినాడ కాజా
149) “Special Olympics Bharat” కి గుడ్ విల్ అంబాసిడర్ ఎవరు?
A) సచిన్ టెండూల్కర్
B) MS ధోని
C) సునీల్ చైత్రి
D) ఆయుష్మాన్ ఖుర్రానా
150) ఎక్సర్ సైజ్ ” ఎకువీరిన్ (Ekuverin)” గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.ఇది ఇండియా-మారిషస్ మధ్య జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్
2.ఇది June, 11-24, 2023 తేదీలలో ఉత్తరాఖండ్ లోని చౌభాటియాలో జరుగుతుంది
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు