Current Affairs Telugu June 2023 For All Competitive Exams

156) ఇటీవల “lavender festival” ఎక్కడ జరిగింది?

A) అస్సాం
B) J & K
C) ఉత్తరాఖండ్
D) హిమాచల్ ప్రదేశ్

View Answer
B) J & K

157) “NTR: A Political Biography” పుస్తక రచయిత ఎవరు?

A) రామచంద్ర మూర్తి
B) బాలకృష్ణ
C) అచ్చెన్నాయుడు
D) లక్ష్మీపార్వతి

View Answer
A) రామచంద్ర మూర్తి

158) ఇటీవల భారత్ మెటా (Bharath meta) ప్లాట్ ఫాం ని ఏ సంస్థ ప్రారంభించింది?

A) Kiya.AI
B) TCS
C) Reliance
D) Infosys

View Answer
A) Kiya.AI

159) ఇటీవల లంచ్ చేయబడిన “SATRIA-1” శాటిలైట్ ఏ దేశం కి చెందినది?

A) UAE
B) ఇండోనేషియా
C) జపాన్
D) మారిషస్

View Answer
B) ఇండోనేషియా

160) ఇటీవల ERSO Electronic Repair Services Outsourcing ప్రాజెక్ట్ ని ఎక్కడ ప్రారంభించారు?

A) బెంగళూరు
B) నోయిడా
C) హైదరాబాద్
D) చెన్నై

View Answer
A) బెంగళూరు

Spread the love

Leave a Comment

Solve : *
34 ⁄ 17 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!