Current Affairs Telugu June 2023 For All Competitive Exams

161) ఈ క్రింది వానిలో సరియైనది ఏది
1. ప్రపంచ యోగా దినోత్సవాన్ని 2015 నుండి ప్రతి సంవత్సరం June, 21 తేదీన జరుపుతారు
2. 2023 యోగా డే థీమ్ : Yoga For Vasudhaiva Kutumbakam

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

162) MISHTI అను పథకం దేనికి సంబంధించినది?

A) ఉపాధ్యాయులకి నైపుణ్య శిక్షణ
B) స్టార్ట్ ప్ ల కోసం
C) మహిళా సాధికారత
D) మడ అడవులు

View Answer
D) మడ అడవులు

163) ఈ క్రింది ఏ NIT (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) ని National centre For Earth quakers safety of Dams” గా గుర్తించారు?

A) వరంగల్
B) జైపూర్
C) జబల్పూర్
D) నాగపూర్

View Answer
B) జైపూర్

164) “A Life Well Spent – Four Decades in the Indian Foreign Service” పుస్తక రచయిత ఎవరు?

A) సల్మాన్ ఖురేషీ
B) హర్షవర్ధన్ ష్రింగ్లా
C) సుబ్రహ్మణ్య జై శంకర్
D) సతీష్ చంద్ర

View Answer
D) సతీష్ చంద్ర

165) ఇటీవల GIFT city చైర్మన్ గా ఎవరు నియామకం అయ్యారు?

A) KV సుబ్రహ్మణ్యం
B) అనంత నాగేశ్వరావు
C) హస్ముఖ్ అధియా
D) అజయ్ కుమార్

View Answer
C) హస్ముఖ్ అధియా

Spread the love

Leave a Comment

Solve : *
18 + 16 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!