Current Affairs Telugu June 2023 For All Competitive Exams

166) ఇటీవల హోళీ పండుగ జరుపుకోవడాన్ని ఏ దేశం బ్యాన్ చేసింది/ నిషేధించింది?

A) ఇరాక్
B) సిరియా
C) తుర్కియే
D) పాకిస్థాన్

View Answer
D) పాకిస్థాన్

167) మిల్లెట్ ని ప్రమోట్ చేసేందుకు “Abundonce in Millets” సాంగ్ ని ఎవరితో పాడించనున్నారు?

A) షకీరా
B) ఫాల్గుణి షా
C) లేడీ గాగా
D) ఆర్జిత్ సింగ్

View Answer
B) ఫాల్గుణి షా

168) Kyriakos Mitsotakis ఇటీవల ఏ దేశ ప్రధానిగా గెలిచాడు?

A) గ్రీస్
B) స్పెయిన్
C) ఇటలీ
D) ఫిన్ లాండ్

View Answer
A) గ్రీస్

169) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.ఇటీవల ఇండియా – ఫ్రాన్స్ – UAE మధ్య త్రైపాక్షిక మారిటైo ఎక్సర్ సైజ్ జరిగింది
2. పై ఎక్సర్ సైజ్ గల్ఫ్ ఆఫ్ ఒమన్ లో June, 7 – 8, 2023 తేదీలలో జరిగింది

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

170) ఇటీవల ఈ క్రింది ఏ సంస్థ “Cloud Seeding” ని పరీక్షించింది?

A) IIT – మద్రాస్
B) IIT – బెంగళూర్
C) IIT – కాన్పూర్
D) IIT – బాంబే

View Answer
C) IIT – కాన్పూర్

Spread the love

Leave a Comment

Solve : *
3 + 10 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!