Current Affairs Telugu June 2023 For All Competitive Exams

171) ఇటీవల FICCI సంస్థ ఈ క్రింది ఏ నగరం కి “Smart mobility” ఎక్సలెన్సి అవార్డు ఇచ్చింది?

A) ముంబాయి
B) ఇండోర్
C) హైదరాబాద్
D) గురుగ్రాం

View Answer
A) ముంబాయి

172) ఇటీవల ఈ క్రింది ఏ దేశాన్ని ఓడించి భారత్ హీరో ఇంటర్నేషనల్ కప్ – 2023 (ఫుట్ బాల్) ని గెలుచుకుంది?

A) సౌత్ కొరియా
B) లెబనాన్
C) జపాన్
D) బెల్జియం

View Answer
B) లెబనాన్

173) National Mission For Mentoring (NMM) ని ఈ క్రింది ఏ సంస్థ ప్రారంభించింది?

A) CBSE
B) AICTE
C) NCTE
D) UGC

View Answer
C) NCTE

174) “Kilauea Volcano” ఇటీవల పేలి వార్తల్లో నిలిచింది. ఇది ఎక్కడ ఉంది?

A) హవాయి ద్వీపం
B) ఇండోనేషియా
C) ఫిలిఫైన్స్
D) జపాన్

View Answer
A) హవాయి ద్వీపం

175) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. బ్యాంకింగ్, UBFC, ఇన్సూరెన్స్ సంస్థల నియామకాలను చూసే BBB (బ్యాంక్స్ బోర్డు బ్యూరో) స్థానంలో FSIB ని 2022లో ఏర్పాటు చేశారు.
2. ప్రస్తుతం FSIB చైర్మన్ – భాను ప్రతాప్ శర్మ

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Comment

Solve : *
26 − 1 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!