176) ఇటీవల ” Julley Ladakh (హలో లడక్) ” అనే ప్రోగ్రాంని ఏ సంస్థ నిర్వహించింది?
A) Indian Army
B) Indian Navy
C) BSF
D) Indian Air Force
177) “అగ్ని ప్రైమ్ ” మిస్సైల్ గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇటీవల దీనిని ఒడిశా లోని అబ్దుల్ కలాం దివి నుండి DRDO ప్రయోగించింది
2. ఇది ఒక Surface to Surface మిస్సైల్ కాగా దీని పరిధి 1000 – 2000km.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
178) JP Morgan యొక్క సబ్సిడీరి బ్యాంకు ఎక్కడ ఉంది?
A) న్యూఢిల్లీ
B) ముంబాయి
C) GIFT సిటీ
D) హైదరాబాద్
179) ఇటీవల సూరి నామ్ దేశం యొక్క “The Grand Order of the Chain of the Yellow Star” అవార్డుని ఎవరికి ఇచ్చారు?
A) ద్రౌపది ముర్ము
B) నరేంద్ర మోడీ
C) సుబ్రమణ్యం జై శంకర్
D) అమిత్ షా
180) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇటీవల ఇండియన్ ఆర్మీ అగ్నియస్త్ర (Agneyastra-1) అనే ఎక్సర్ సైజ్ ని నిర్వహించింది
2. లడక్ లో June19, 2023 రోజున అగ్నియస్త్ర -1 ఎక్సర్ సైజ్ నిర్వహించారు.
A) 1,2
B) 1 మాత్రమే
C) 2 మాత్రమే
D) ఏది కాదు