181) సాధారణంగా GI – Tag హోదాని ఏ మంత్రితవశాఖ ఇస్తుంది?
A) Corporate Affairs
B) Finance
C) Food Processing
D) Commerce & Industries
182) ఇటీవల TIME 100 Most influential Companies of 2023″ లిస్టులో స్థానం పొందిన భారత సంస్థలు ఏవి?
A) Sky root,Byju’s
B) Meesho, NPCI
C) mama earth
D) CRED, UPSTOX
183) కేంద్ర సాహిత్య అకాడమీ 2023అవార్డుల గూర్చి సరియైన జతలు గుర్తించండి?
1. బాల సాహిత్యం (తెలుగు)- DK చదువుల బాబు
2. యువ పురస్కారం (తెలుగు)- జానీ తక్కెడ శీల
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
184) ఇటీవల “Mountaineering Course” పూర్తి చేసిన మొదటి మహిళ NCC క్యాడెట్ ఎవరు?
A) పూర్ణ మలావత్
B) స్వాతి
C) షాలిని సింగ్
D) ఆర్తి శర్మ
185) “ఎక్సర్ సైజ్ ఖాన్ క్వెస్ట్ (Khan Quest) – 2023” గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇది మల్టీనేషనల్ శాంతి భద్రత దళాల జాయింట్ ఎక్సర్ సైజ్.
2. ఇది మంగోలియా లో జరిగింది.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు