Current Affairs Telugu June 2023 For All Competitive Exams

186) ఇటీవల మొదటిసారిగా ఈ క్రింది ఏ దేశం “Autonomous flying Taxi” పరీక్షించింది?

A) ఇజ్రాయిల్
B) USA
C) జపాన్
D) ఫ్రాన్స్

View Answer
A) ఇజ్రాయిల్

187) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.IICA (Indian Institute of Corporate Affairs – న్యూ ఢిల్లీ
2.RRU (రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ) – ఇండోర్

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
A) 1 మాత్రమే

188) Komodo – 2023 ఎక్సర్సైజ్ గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.ఇది ఒక మల్టీ నేషనల్ నావెల్ ఎక్సర్సైజ్
2.ఇండోనేషియాలో జరిగిన ఈ ఎక్సర్సైజ్ లో ఇండియా నుండి INS – సాత్పూరా పాల్గొంది

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

189) CHALK అనే ప్రోగ్రాం ఏ రాష్ట్రం కి చెందినది?

A) ఒడిషా
B) చండీఘఢ్
C) కర్ణాటక
D) చత్తీస్ ఘడ్

View Answer
D) చత్తీస్ ఘడ్

190) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.ఇటీవల ఏషియాలోని మొదటిసారిగా “Performance based Helicopter Navigation” ఇండియా పరీక్షించింది
2.ఈ హెలికాప్టర్ నావిగేషన్ లో GAGAN శాటిలైట్ టెక్నాలజీని వాడతారు

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Comment

Solve : *
24 × 24 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!