Current Affairs Telugu June 2023 For All Competitive Exams

191) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. “ఉద్యమి భారత్ ” సెలబ్రేషన్స్ ని MSME మంత్రిత్వ శాఖ నిర్వహించింది
2. ప్రతి సంవత్సరం June 27న UN -MSME day ని నిర్వహిస్తారు.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

192) ఇండియన్ ఆర్మీ కోసం టాక్టికల్ (Tactical LAN) రేడియోని ఏ కంపెనీ అభివృద్ధి చేస్తుంది?

A) L & T
B) GRSE
C) Dhruv
D) Astrome Tech

View Answer
D) Astrome Tech

193) FSIB – The Financial Services Indian Bureau ని ఏ సంవత్సరం ప్రారంభించారు ?

A) 2020
B) 2017
C) 2019
D) 2016

View Answer
B) 2017

194) ఇటీవల ఈ క్రింది ఏ సంస్థ “New Global Financial Pact” అనే సమావేశాన్ని నిర్వహించింది?

A) World Bank
B) WTO
C) IMF
D) AIIB

View Answer
A) World Bank

195) గగన్ యాన్ మిషిన్ కి చెందిన CMRM – Crew module Recovery models ని ఏ సంస్థ ఇస్రో తో కలిసి అభివృద్ధి చేయనుంది?

A) Dhruv
B) Tata Elxsi
C) Skyroot
D) Agnikul

View Answer
B) Tata Elxsi

Spread the love

Leave a Comment

Solve : *
22 + 7 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!