Current Affairs Telugu June 2023 For All Competitive Exams

16) ఇటీవల IVR ఆధారిత UPI పేమెంట్ సిస్టం (UPI 123 PAY) ని ఈ క్రింది ఏ బ్యాంకు ప్రారంభించింది?

A) Bank of Baroda
B) Punjab National Bank
C) ICICI
D) HDFC

View Answer
B) Punjab National Bank

17) క్లౌడ్ సీడింగ్ లో ఏ రసాయనాలు ఉపయోగిస్తారు?
1. సిల్వర్ అయోడైడ్
2. డ్రై ఐస్
3. సాల్ట్

A) 1,2
B) 2,3
C) 1,3
D) అన్నీ

View Answer
D) అన్నీ

18) ఇటీవల “హసారియస్” అనే జంపింగ్ స్పైడర్ ని ఎక్కడ గుర్తించారు?

A) అలప్జ- జ
B) కోయంబత్తూర్
C) ముంబై
D) లడక్

View Answer
C) ముంబై

19) ఇటీవల ఏ వ్యక్తికి “European Essay Prize – 2023” ఇచ్చారు?

A) రస్కిన్ బాండ్
B) అరుంధతి రాయ్
C) సల్మాన్ రష్దీ
D) అన్నా అలెక్స్

View Answer
B) అరుంధతి రాయ్

20) CEPA – Comprehensive Economic Partnership Agreement ని ఇండియాతో ఏ దేశంతో చేసుకుంది?

A) ఆస్ట్రేలియా
B) USA
C) UK
D) UAE

View Answer
D) UAE

Spread the love

Leave a Comment

Solve : *
22 × 13 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!