196) ఇటీవల ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ – 2023 ఎక్కడ జరిగాయి?
A) UP
B) MP
C) పంజాబ్
D) హర్యానా
197) “of Course i Still Love you” అనే అటానమస్ స్పేస్ క్రాఫ్ట్ షిప్ ఏ సంస్థకి చెందినది?
A) NASA
B) ESA
C) Blue Arizon
D) Space X
198) ఇటీవల “Gracixalus Patkaiensis” అనే కొత్త కప్ప జాతిని ఈ క్రింది ఏ టైగర్ రిజర్వ్ లో గుర్తించారు?
A) మధు మలై
B) మానస
C) నామ్ దఫా
D) దిబ్రుసైకొవ్
199) “Suddha Vayu” అనే ప్యూరిఫికేషన్ సిస్టం ని ఏ రాష్ట్రం ప్రారంభించింది?
A) పశ్చిమ బెంగాల్
B) కేరళ
C) కర్ణాటక
D) ఒడిశా
200) ఇటీవల “గ్రీన్ యాపిల్ ” పురస్కారాన్ని అందుకున్న ఈ క్రింది నిర్మాణాలు ఏవి?
1. యాదాద్రి ఆలయం
2. మొజంజాహి మార్కెట్
3. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్
4. తెలంగాణ సచివాలయం
5. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్
A) 1,3,4
B) 2,3,5
C) 1,2,5
D) All