Current Affairs Telugu June 2023 For All Competitive Exams

201) ఇటీవల ఏ సంస్థ బ్లాక్ చైన్ ఆధారిత సెటిల్ మెంట్ సిస్టం ని భారత్ లోని 6 బ్యాంకుల్లో ప్రారంభించనుంది ?

A) Boston Working Group
B) JP Morgan
C) Stanley
D) Berkley

View Answer
B) JP Morgan

202) ఇటీవల జియో స్పేషియల్ సొల్యూషన్స్ కోసం భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఈ క్రింది ఏ సంస్థతో MOU కుదుర్చుకుంది?

A) Dhruv
B) Pixxel space India
C) Digantara
D) Agnikul

View Answer
B) Pixxel space India

203) ఇటీవల “Climate and Health” కేటగిరీలో ఈ క్రింది ఏ నగరానికి UITP అవార్డు ఇచ్చారు?

A) హైదరాబాద్
B) ముంబాయి
C) ఢిల్లీ
D) ఇండోర్

View Answer
B) ముంబాయి

204) ఇటీవల ప్రకటించిన NIRF ర్యాంకింగ్ – 2023లో ఏ సంస్థ మొదటి స్థానంలో నిలిచింది?

A) IISC – బెంగళూరు
B) IIT – మద్రాస్
C) IIT – బాంబే
D) IIT – ఢిల్లీ

View Answer
B) IIT – మద్రాస్

205) ఇటీవల WCO యొక్క Customs Co-operation కౌన్సిల్ మీటింగ్ ఎక్కడ జరిగింది?

A) లండన్
B) జెనీవా
C) న్యూయార్క్
D) బ్రస్సెల్స్

View Answer
D) బ్రస్సెల్స్

Spread the love

Leave a Comment

Solve : *
5 − 3 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!