206) “Banking on World Heritage” ప్రోగ్రాం ని ఏ సంస్థ ప్రారంభించింది?
A) IGNCA
B) RBI
C) IMF
D) World Bank
207) ఇటీవల హాకీ జూనియర్ ఏషియా కప్ ఛాంపియన్ గా ఏ దేశం నిలిచింది?
A) ఇండియా
B) పాకిస్తాన్
C) ఆస్ట్రేలియా
D) బెల్జియం
208) Health Index రిపోర్ట్ (ఇండియా) గూర్చి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. దీనిని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేస్తుంది.
2. దీనిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలు వరుసగా కేరళ, తమిళనాడు, తెలంగాణ
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
209) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. దేశంలో 24వ రాష్ట్రంగా గోవాని 1987, May 30 న ఏర్పాటు చేశారు.
2. 56వ రాజ్యాంగ సవరణ ద్వారా గోవాని ఏర్పాటు చేశారు.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
210) ఇటీవల Edgars Rinkevics ఏ దాశ ఏ దేశానికి ప్రెసిడెంట్ గా ఎన్నికైనారు?
A) స్లోవేనియా
B) సెర్బియా
C) పొలండ్
D) లాత్వియా