Current Affairs Telugu June 2023 For All Competitive Exams

211) World day to Combat Desertification and Drought ఏ రోజున జరుపుతారు?

A) June,18
B) June,16
C) June,19
D) June,17

View Answer
D) June,17

212) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.ఇటీవల 2023 – Gender Social Norms Index పేరుతో UNDP ఒక రిపోర్ట్ ని ఇచ్చింది
2. పై రిపోర్టులో 90% మహిళలకి ఏదో ఒక రూపంలో అవరోధం ఉంటుందని UNDP తెలిపింది

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

213) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.ఇటీవల NANDI పోర్టల్ ని కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ ప్రారంభించింది
2.NANDI పోర్టల్ ద్వారా పశువులకి సంబంధించిన డ్రగ్స్,వ్యాక్సిన్స్ కి NOC (No Objection Certificate)ఇస్తారు

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

214) 76వ గేమ్స్ ఫిలిం ఫెస్టివల్ అవార్డు గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.PALME D’OR అవార్డు – Anatomy of Fall
2.Best directer – Tran Anh Hung
3.Best Actor – Koji Yakusho
4.Best Actrees – Merve Dizdar

A) 1,3,4
B) 1,2,3
C) 1,2,4
D) All

View Answer
D) All

215) ఇటీవల ఏ వ్యక్తికి Governor of the year 2023 (Central banks) అవార్డు లభించింది?

A) ఊర్జిత్ పటేల్
B) డేవిడ్ మాల్ షస్
C) రఘురాం రాజన్
D) శక్తి కాంత్ దాస్

View Answer
D) శక్తి కాంత్ దాస్

Spread the love

Leave a Comment

Solve : *
1 × 14 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!