216) Mekedatu ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది?
A) ఒడిశా
B) చతిస్గడ్
C) పంజాబ్
D) కర్ణాటక
217) Biodiversity Beyond National Jurisdiction Treaty గురించి ఈక్రింది వానిలో సరియైనదిఏది?
1.సముద్రాలజీవవైవిద్యసంరక్షణకోసం UNCLOS నియమాలకుఅనుగుణంగా దీనినిరూపొందించారు
2.ప్రత్యేక ఆర్థికమండలి(EEZ)200NM తర్వాత ఉన్న సముద్రంజీవవైవిద్యసంరక్షణకోసందీనిని రూపొందించారు.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) All
D) ఏది కాదు
218) “100 days 100 pays” అనే క్యాంపెయిన్ ని ఏ సంస్థ ప్రారంభించింది?
A) SBI
B) NABARD
C) SIDBI
D) RBI
219) ఇటీవల RAW (రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్) చీఫ్ గా ఎవరు నియామకం అయ్యారు?
A) SK సీన్హా
B) రవి సిన్హా
C) నితిన్ గుప్తా
D) అజయ్ భల్లి
220) ఇటీవల ఈ క్రింది ఏ క్రీడాకారుడికి ” ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్” అవార్డు లభించింది?
A) జో రూట్
B) మొయిన్ ఆలీ
C) బెన్ స్టోక్స్
D) ఔనీ బెయిర్ స్టో