Current Affairs Telugu June 2023 For All Competitive Exams

221) “Global Slavery Index 2023″గురించిఈక్రిందివానిలో సరియైనదిఏది?
1దీనిని ILO విడుదల చేసింది
2ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50మిలియన్ల మంది ఆధునిక బానిసత్వంతో అలమటిస్తున్నారు 3ఇండియాలో 11మిలియన్ల బానిసలు ఉండగా ఇది G-20 దేశాలలో అత్యధికం

A) 1,2
B) 1,3
C) 2,3
D) అన్నీ

View Answer
C) 2,3

222) “V2 Mini” అనే శాటిలైట్లను ఈ క్రింది ఏ సంస్థ ప్రయోగించింది?

A) NASA
B) ESA
C) Spacex
D) Blue Arizon

View Answer
C) Spacex

223) ISS ESG సంస్థ ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఏషియాలో Top- 1 స్థానంలో నిలిచిన రెన్యుబుల్ ఎనర్జీ సమస్త ఏది?

A) NTPC
B) ONGC
C) Reliance
D) Adani Green Energy Ltd.(AGEL)

View Answer
D) Adani Green Energy Ltd.(AGEL)

224) “Champions – 2.0” పోర్టల్ మొబైల్ యాప్ ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది?

A) Finance
B) Defense
C) Agriculture
D) MSME

View Answer
D) MSME

225) ఇటీవల “India – EU Global Gateway Conference” ఎక్కడ జరిగింది?

A) షిల్లాంగ్
B) గువాహటి
C) కోల్ కతా
D) కొహిమ

View Answer
A) షిల్లాంగ్

Spread the love

Leave a Comment

Solve : *
30 ⁄ 15 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!