Current Affairs Telugu June 2023 For All Competitive Exams

226) ఇటీవల FSSAI యొక్క నేషనల్ ట్రైనింగ్ సెంటర్ ని ఎక్కడ ప్రారంభించారు?

A) ఘజియాబాద్
B) నోయిడా
C) అంబాలా
D) ఇండోర్

View Answer
A) ఘజియాబాద్

227) ఇటీవల ఈ క్రింది ఏ స్టీల్ ఉత్పత్తి సంస్థకి CII – యొక్క “Green Pro Eco” లేబుల్ లభించింది?

A) TATA
B) Jindal
C) JSW
D) Adani

View Answer
C) JSW

228) ఇటీవల THE (Times Higher Education) Impact Rankings – 2023 లో ఏ విద్యాసంస్థ భారత్ లో మొదటి స్థానంలో నిలిచింది?

A) IIT – మద్రాస్
B) అమృత విశ్వవిద్యా పీఠం
C) IISC – బెంగళూరు
D) IIT – బాంబే

View Answer
B) అమృత విశ్వవిద్యా పీఠం

229) “G – 20 Stay Safe Online : A Compaign For Cyber Safety” అనే ప్రోగ్రాం ని ఏ సంస్థ ప్రారంభించింది?

A) Google
B) NITI Ayog
C) Microsoft
D) Qualcomm

View Answer
A) Google

230) GAGAN టెక్నాలజీని ఈ క్రింది ఏ రెండు సంస్థలు కలిసి అభివృద్ధి చేశాయి?

A) ISRO,IISC – బెంగళూరు
B) ISRO,AAI
C) ISRO,IIT – మద్రాస్
D) ISRO,IIT – కాన్పూర్

View Answer
B) ISRO,AAI

Spread the love

Leave a Comment

Solve : *
46 ⁄ 23 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!