Current Affairs Telugu June 2023 For All Competitive Exams

231) ఇటీవల “Agni -1” బాలిస్టిక్ మిస్సైల్ ని ఎక్కడి నుండి పరీక్షించారు?

A) జైపూర్
B) జై సల్మీర్
C) APJ అబ్దుల్ కలాం ఐల్యాండ్
D) పూణే

View Answer
C) APJ అబ్దుల్ కలాం ఐల్యాండ్

232) ఇటీవల వార్తల్లో నిలిచిన “Foot rot disease” ఈ క్రింది ఏ పంటకి/తోటలకి వస్తుంది?

A) మామిడి
B) ద్రాక్ష
C) ఆపిల్
D) వరి

View Answer
D) వరి

233) “Hit Pause” అనే ప్రోగ్రాం ని ఏ సంస్థ ప్రారంభించింది?

A) Microsoft
B) TCS
C) You Tube
D) Meta

View Answer
C) You Tube

234) ఇటీవల వార్తల్లో నిలిచిన “అట్లాంటిక్ డిక్లరేషన్” ఈ క్రింది ఏ దేశాల మధ్య జరిగింది?

A) ఇండియా – USA – UK
B) USA – UK
C) USA – France – Germany
D) Australia – USA – UK

View Answer
B) USA – UK

235) ఇటీవల G-20 Employment Working Group సమావేశం ఎక్కడ జరిగింది?

A) జెనీవా
B) ముంబాయి
C) చండీఘర్
D) బెంగళూరు

View Answer
A) జెనీవా

Spread the love

Leave a Comment

Solve : *
16 ⁄ 8 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!