Current Affairs Telugu June 2023 For All Competitive Exams

236) ఇటీవల ఏ నగరంలో New Liberation War Gallery ఏర్పాటు చేశారు?

A) కోల్ కతా
B) ఢాకా
C) గువాహటి
D) చిట్టగాంగ్

View Answer
B) ఢాకా

237) గ్లోబల్ DPI సమ్మిట్ ఎక్కడ జరిగింది?

A) న్యూఢిల్లీ
B) కోల్ కతా
C) ఇండోర్
D) పూణే

View Answer
D) పూణే

238) French Open – 2023 గూర్చి సరియైన జతలేవి?
1.Men’s Singils – నోవాక్ జకోవిచ్
2.Women’s – ఇగా స్వీయటెక్

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

239) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.ఇటీవల CBI యొక్క స్పెషల్ డైరెక్టర్ గా అజయ్ భట్నాగర్ ని నియమించారు
2.CBI మొదట 1946లో ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రకారం ఏర్పాటు చేశారు

A) 1మాత్రమే
B) 2మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

240) “Danske Bank” ఏ దేశం కి చెందినది?

A) స్పెయిన్
B) డెన్మార్క్
C) ఇంగ్లాండ్
D) గ్రీస్

View Answer
B) డెన్మార్క్

Spread the love

Leave a Comment

Solve : *
8 + 15 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!