Current Affairs Telugu June 2023 For All Competitive Exams

241) “అంతర్ దృష్టి” అనే డాష్ బోర్డు ని ఈ క్రింది ఏ సంస్థ ఏర్పాటు చేసింది?

A) DPIIT
B) NABARD
C) NITI Ayog
D) RBI

View Answer
D) RBI

242) ఇటీవల కొత్తగా గుర్తించిన జీవి minipterus srinii ఒక ?

A) సీతాకోకచిలుక
B) గబ్బిలం
C) నత్త
D) కప్ప

View Answer
B) గబ్బిలం

243) ఇటీవల జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డుకి ఎంపికైన J. సుశీల ఏ జిల్లా వ్యక్తి?

A) కొమరం భీం ఆసిఫాబాద్
B) ఆదిలాబాద్
C) ములుగు
D) భద్రాద్రి కొత్తగూడెం

View Answer
D) భద్రాద్రి కొత్తగూడెం

244) “MQ – 9 Reaper Drones” ని భారత్ ఏ దేశం నుండి కొనుగోలు చేయనుంది?

A) ఇజ్రాయెల్
B) ఫ్రాన్స్
C) జర్మనీ
D) USA

View Answer
D) USA

245) MH – 60R హెలికాప్టర్ లని ఏ కంపెనీ తయారు చేస్తుంది?

A) రాఫెల్
B) దస్సాల్ట్
C) లాక్ హీడ్ మార్టిన్
D) DRDO

View Answer
C) లాక్ హీడ్ మార్టిన్

Spread the love

Leave a Comment

Solve : *
11 + 7 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!