21) “Bharath in paris” అనే క్యాంపెయిన్ ని ఎక్కడ ప్రారంభించారు?
A) న్యూఢిల్లీ
B) పారిస్
C) అహ్మదాబాద్
D) వారణాశి
22) ఇటీవల ప్రధానం చేసిన నేషనల్ వాటర్ అవార్డ్స్- 2022 గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1.Best State -MP(మధ్య ప్రదేశ్)
2.ఉత్తమ జిల్లాలు (మొదటి మూడు జిల్లాలు)- గంజాం (ఒడిశా) నమక్కి(TN), ఆదిలాబాద్ (TS)
3.Best Urban Local Body – చండీఘార్
A) 1, 2
B) 2, 3
C) 1, 3
D) All
23) యంగ్ సైంటిస్ట్ లకి ఇచ్చే “Al Fozan International Prize” ని ఏ సంస్థ ఇస్తుంది?
A) UNESCO
B) WHO
C) OECD
D) UNCTAD
24) ఇటీవల ITU చే ఆమోదం పొందబడిన “IMT – 2030” అనేది ఒక ?
A) Air -to – Air missile
B) Inter Continental Missile Technology
C) 6G Vision Framework
D) ఇండస్ట్రియల్ పాలసీ
25) ఇటీవల వార్తల్లో నిలిచిన ప్రాజెక్టు “Gajapathi to Gabon” ఒక?
A) Agri – SEZ
B) ఒక పోర్ట్
C) న్యూక్లియర్ పవర్ ప్లాంట్
D) క్రూడ్ ఆయిల్ సంస్థ